వెంకటేశ్ .. దుల్కర్ హీరోలుగా మల్టీస్టారర్

04-09-2018 Tue 16:13 | Entertainment
  • 'ఎఫ్ 2' మూవీ చేస్తోన్న వెంకటేశ్ 
  • 'జోయా ఫ్యాక్టర్'తో బిజీగా దుల్కర్ 
  • త్వరలో ఈ కాంబినేషన్లో మూవీ      
తెలుగులో ఒక వైపున బయోపిక్ ల హవా కొనసాగుతూ ఉంటే, మరో వైపున మల్టీ స్టారర్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. వార్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఆల్రెడీ దర్శక నిర్మాతలు ఈ ఇద్దరినీ కలిసి కథ చెప్పడం .. వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు.ప్రస్తుతం వెంకటేశ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న ప్రాజెక్టు దుల్కర్ తో మల్టీ స్టారర్ అని అంటున్నారు. దుల్కర్ కూడా హిందీలో 'జోయా ఫ్యాక్టర్' మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే ఆయన మల్టీస్టారర్ మూవీ షూటింగుకి షిఫ్ట్ కానున్నాడని అంటున్నారు.      
venkateshdulquer

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more